7. బకస్య మయూరస్య
చ కథా
ఏకదా కోఽపి మయూరః బకం దృష్ట్వా ఆత్మనః కలాపభారం
ఉద్యమ్య తం బకం క్షుద్రవత్ మత్వా జాతరూప¬కల్పానాం స్వస్య పిఞ్ఛానాం శోభాం తస్మై దర్శయతి స్మ। తస్య దర్పం
శామయితుం బకః తం వదతి స్మ– “రే, యది సున్దరపిఞ్ఛాన్యేవ
మహత్త్వమ్ ఆనయన్తి తర్హి మయూరాణాం జాతిః శ్రేష్ఠా। పరన్తు అహమిదం మన్యే యత్ బాలకానాం
క్రీడనకం భూత్వా భూమౌ ప్రసర్పణాపేక్షయా అన్తరాలగమనే సామర్థ్యం అధికం మహత్త్వం యచ్ఛతి।” ఇతి॥
నీతిః– న కోఽపి సర్వైః గుణైః ఉపేతః భవతి॥
ప్రశ్నాః-
౧. మయూరః బకం కిమమన్యత?
౨. మయూరః బకం కిమదర్శయత్?
౩. మయూరాణాం జాతిః
కదా శ్రేష్ఠా?
౪. అధికం మహత్త్వం
కిం యచ్ఛతి?
౫. అస్యాః కథాయాః
నీతిః కా?
-----------------------------
అభినవబాలనీతికథాసప్తతి
7. నెమలి, కొంగ కథ
ఒకసారి ఒక
నెమలి కొంగను చూసి, తన పింఛాన్ని తెరిచి, ఆ కొంగను పనికిరానిదానిగా భావించి, పుట్టుకతో వచ్చిన
తన అందమైన పింఛాలశోభను దాని ఎదుట ప్రదర్శించింది. దాని దర్పం అణచటానికి కొంగ ఇట్లా
అంది- “ఒరే, అందమైన పింఛమే
గొప్పతనాన్ని ఇస్తుందంటే నెమళ్ళ జాతి గొప్పదే. కానీ నాకేమి అనిపిస్తుందంటే బాలులకు
ఆటబొమ్మగా అయ్యి కింద పడేయబడటం కన్నా లోపలికి ముడిచి పెట్టుకోవటమే ఎక్కువ
గొప్పతనాన్ని ఇస్తుంది.”
నీతి- ఎవ్వరూ అన్ని గుణాలు కలిగి ఉండరు.
No comments:
Post a Comment