అభినవబాలనీతికథాసప్తతిః
10. మృత్పాత్రస్య పిత్తలపాత్రస్య
చ కథా
మృత్పాత్రం పిత్తలపాత్రం చ నద్యాః తీరే ఆస్తామ్।
ఊర్ధ్వప్రదేశాత్ ఆగతేన పూరేణ ఉహ్యమానయోః తయోః ‘పిత్తపాత్రాభిఘాతే సంవృత్తే సతి అహం భగ్నః భవేయమ్’ ఇతి మృత్పాత్రం
చిన్తాక్రాన్తమభవత్। దుఃఖితం తత్ దృష్ట్వా రీతిపాత్రం ఏవమవదత్– “భోః, మా భయం గచ్ఛ। అహం
త్వాం రక్షేయమ్।” ఇతి। తత్ ఆకర్ణ్య మృత్పాత్రం ప్రత్యవదత్– “భ్రాతః, దూరత ఏవ మాం ప్రతిభాషస్వ।
త్వత్తః అహమతీవ భీతః అస్మి। యతః పరస్పరాభిఘాతే సతి మమైవ నాశః భవేత్।” ఇతి॥
నీతిః– శ్రీమతా సార్ధం
సమ్బన్ధః దరిద్రం విపది పాతయతి॥
ప్రశ్నాః-
౧. కౌ నద్యాస్తీరే
ఆస్తామ్?
౨. మృత్పాత్రస్య
చిన్తా కా?
౩. రీతిపాత్రం
తేన కిమవదత్?
౪. మృత్పాత్రం
కిం ప్రత్యవదత్?
౫. అస్యాః కథాయాః
నీతిః కా?
-----------------------------
అభినవబాలనీతికథాసప్తతిః
10. మట్టిపాత్ర, ఇత్తడి పాత్రస్య
కథ
ఒకసారి ఒక మట్టి పాత్ర, ఇత్తడి పాత్ర నదీ
తీరంలో ఉన్నాయి. ఎత్తు అయిన భూమి నుంచి (పడుతూ) అవి రెండూ వస్తుండగా, ‘ఇత్తడి పాత్ర ఒకవేళ
నాకు కొట్టుకుంటే నేను విరిగిపోతాను,’ అని మట్టి పాత్ర బాధపడింది. దాన్ని చూసి
ఇత్తడిపాత్ర ఈ విధంగా అంది. ‘ఓయీ ! భయపడకు. నేను నిన్ను రక్షిస్తాను,’ అని. అది విని
మట్టిపాత్ర ఇట్లా అంది. ‘ఓ తమ్ముడా, నువ్వు దూరం నుంచే
నాతో మాట్లాడు. నీవంటే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే మనం ఇద్దరం కొట్టుకుంటే నాకే
నష్టం జరుగుతుంది,’ అని.
నీతి- గొప్పవారితో సంబంధం (పెట్టుకుంటే)
దరిద్రంలో, విప్పత్తులో
పడేస్తుంది.
No comments:
Post a Comment