Sunday, 4 September 2016

4. రత్నస్య కుక్కుటస్య చ కథా - 4. రత్నం, కోడి కథ

4. రత్నస్య కుక్కుటస్య చ కథా
          కదాచిత్ ఏకః కుక్కుటః అవకరస్య నికటం చరణాభ్యాం వికిరన్ అతిష్ఠత్। తదా సః భాస్వరం కిఞ్చన వస్తు అపశ్యత్। తస్య దీప్త్యా సః తత్ రత్నం ఇతి బోధతి స్మ। పరం తస్య ఉపయోగం న అబోధత్। తస్మాత్ సః మూఢః చరణాయుధః తత్ రత్నం ప్రతి ఇత్థం అవదత్రే, త్వం రత్నం అసి। త్వయా కిం ప్రయోజనమ్? త్వం తావత్ యావనాలస్య షోడశీమ్ అపి కలాం న అర్హసి। ఏవం ఉక్త్వా సః తత్ విసృజ్య గతః॥
          నీతిః యత్ ఉపయోగాయ భవతి తత్ ఏవ ప్రశంసామః॥
ప్రశ్నాః-
౧. కుక్కుటః కుత్ర అతిష్ఠత్?
౨. తత్ర కిమపశ్యత్?
౩. సః తత్ కిమిత్యబోధత్?
౪. తం ప్రతి కిమవదత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------

4. రత్నం, కోడి కథ
ఒకసారి ఒక కోడి చెత్తతో కూడి ఉన్న స్థానంలో చెత్తను తోస్తూ ఉంది. అపుడు అది మెరుస్తున్న ఒక వస్తువును చూసి, అది రత్నం అని తెలుసుకుంది. కానీ దానికి ఆ వస్తువు ఉపయోగం తెలియలేదు. అందువల్ల దాని వద్దకు వెళ్ళి, ఇలా అందిట- ఓ రత్నమా, నీతో నాకెంటి ఉపయోగము? వడ్లు గింజలో పదాహరో వంతు కళ కూడా చేయవు నీవు నాకోసం.అని అక్కడనుంచి వెళ్ళిపోయింది.

నీతి- మనకు ఏది  ఉపయోగకరమో దాన్నే మనం ప్రశంసిస్తాము.. (అది వస్తువు ఐనా , మనిషి ఐనా సరే.)

No comments:

Post a Comment