అభినవబాలనీతికథాసప్తతిః
21. సింహస్య బిడాలస్య చ కథా
విన్ధ్యపర్వతస్య గుహాయాం
దుర్దాన్తః నామ సింహః ప్రతివసతి స్మ। తస్యాః గుహాయాః వివరే కశ్చన మూషికః వాసం అకరోత్।
సః మూషికః తస్య సింహస్య కేసరాగ్రం ప్రతిదినం ఖణ్డయతి। తేన సింహః కోపాత్ తం మూషికం గ్రహీతుం
అయతత। పరం తు స తం న అలభత। అథ సః సింహః గ్రామం గత్వా దధికర్ణం నామ బిడాలం ఆనీతవాన్।
తస్మై మాంసాహారం దత్త్వా సః తం స్వస్య కన్దరే సంస్థాపయతి స్మ। అనన్తరం సః మూషికః బిలాత్
న నిర్గతః। తతః అసౌ సింహః సుఖేన నిద్రాం అలభత। అథ ఏకదా సః మూషికః బహిః ఆగచ్ఛత్। తదా
సః బిడాలేన ప్రాప్తః హతః చ। తతః ఆరభ్య సింహః నిజం ఆతఙ్కం అత్యజత్। దధికర్ణం చ సమ్యక్
న అపుష్టత్। తస్మాత్ దధికర్ణః దుర్బలః భూత్వా మృత్యుం అగచ్ఛత్॥
నీతిః– భృత్యః స్వామినం ఆత్మనః
నిరపేక్షం కదాపి న కుర్యాత్॥
ప్రశ్నాః-
౧. సింహః కుత్ర ప్రతివసతి
స్మ?
౨. మూషికః ప్రతిదినం
కిం కరోతి స్మ?
౩. సింహః కం కుతః ఆనీతవాన్
?
౪. దధికర్ణం కుతః సమ్యక్
న అపుష్టత్?
౫. అస్యాః కథాయాః నీతిః
కా?
-----------------------------
అభినవ బాలనీతికథా
సప్తతి
21. సింహము, పిల్లి కథ
వింధ్యపర్వతం గుహల్లో దుర్దాంతుడు అనే సింహం
నివసించేది. దాని గుహలో ఒక ఎలుక ఉంటుండేది. ఆ ఎలుక సింహం జూలును (జుట్టు) ఖండిస్తూ
ఉండేది. అప్పుడు సింహానికి కోపం వచ్చి ఆ ఎలుకను పట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ
అది దాన్ని పట్టుకోలేకపోయింది. అప్పుడు ఆ సింహం గ్రామానికి వెళ్ళి దీర్ఘకర్ణ అనే పిల్లిని
తీసుకు వచ్చింది. దానికి మాంసాహారం ఇచ్చి తనతో గుహలో ఉంచుకుంది. ఆ తర్వాత ఆ ఎలుక కన్నంలోంచి బయటకి వచ్చేది కాదు. అప్పుడు సింహం సుఖంగా నిద్రపోతూ ఉండేది. ఒకసారి
ఆ ఎలుక బయటకి వచ్చింది. అప్పుడు ఆ పిల్లి చేత పట్టుబడి చంపబడింది. అప్పటినుంచి సింహం
తన భయం పోగొట్టుకుంది. దీర్ఘకర్ణుడికి అసలు ఏమి తిండి పెట్టేది కాదు. అందువల్ల దీర్ఘకర్ణుడు
దుర్బలుడై మృత్యువును పొందింది.
నీతి- స్వామికోసం అని చెప్పి తనను తను చూసుకోవటం
మానకూడదు.
No comments:
Post a Comment