Thursday, 10 November 2016

32. కాకస్య హంసస్య చ కథా - 32. కాకి హంస కథ



అభినవబాలనీతికథాసప్తతిః

32. కాకస్య హంసస్య కథా
            నర్మదాయాః తీరే కశ్చిత్ వటవృక్షః ఆసీత్ తత్ర ఏకః కాకః న్యవసత్ కదాచిత్ సః గగనే చరన్తం హంసం ఆలోక్య– “క్వ గచ్ఛసి?ఇతి అపృచ్ఛత్ అహం మానసం నామ సరః ప్రస్థితః అస్మిఇతి నః హంసః అవదత్ అహమపి త్వయా సహ ఆగమిష్యామి మామపి తం దేశం నయఇతి కాకః ప్రార్థయతే స్మ హంసః స్మిత్వా– “క్వ మానసం? క్వ సముద్రస్యోపరి ఆగమనం? క్వ వా భవాన్?ఇతి ప్రత్యభాషత వాయసస్తు అహంకారేణ దూషితః సన్ ఏవం అవదత్– “అయే హంస, మాం అవరం సమ్భావ్య కిం ఏవం గర్వయసే? పశ్య మమ వేగమ్ఇత్థం ఉక్త్వా తస్య హంసస్య పురతః చలితుం చారభత తౌ ఉభౌ అపి కిఞ్చిత్ దూరం అగచ్ఛతామ్ తావత్ ధ్వాఙ్క్షః శక్త్యా విహీనః సముద్రే పతితుం ఉన్ముఖ ఇవ ఆసీత్ తత్ ఆలోక్య హంసః కృపయా తం నిజయోః పక్షయోః ఆదాయ కూలం అనయత్
            నీతిఃమహద్భిః సహ వివదమానః అల్పః అపమానముపగచ్ఛతి
ప్రశ్నాః-
.       కాకః కుత్ర నివసతి స్మ?
.       హంసం సః కిమపృచ్ఛత్? హంసః కిమవదత్?
.       వాయసః కిం ప్రత్యవదత్?
.       దూరే ఆగతే కిమభవత్?
.       అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతి కథా సప్తతి
31. పులి, ఇతర మృగాల కథ
            ఒక అరణ్యంలో ఒక పులి ఉండేది. అది అక్కడ ఉండే అన్య మృగాలను బాధిస్తూ ఉండేది. ఇట్లా చాలాకాలం గడిచింది. ఒకసారి పులి ఒక ఎద్దును ఉద్దేశించి (తినాలని) లంఘించింది. అప్పుడు పులి లక్ష్యం తప్పి ఎదురుగా ఉన్న అగాధం (పెద్ద లోతైన గుంట)లో పడిపోయింది. విధంగా పడిన దాన్ని చూసి, అన్నీ మృగాలు కలిసి ఇట్లా ఆలోచించినవి– “ఒకవేళ మనం దీన్ని ఇప్పుడు సంహరించకపోతే పాపాత్మమైనది మనలను ఎల్లప్పటికీ పీడిస్తుంది. అందువల్ల వేళే ఇది చంపబడాలి.అని. ఈవిధంగా ఆలోచించి అన్ని మృగాలు ఒక్కొక్క రాయిని తీసుకొని వ్యాఘ్రం మీద విసిరాయి. రాళ్ళ చేత గుంట అంతా నిండిపోయింది. దానితో పులి కూడా చచ్చిపోయింది.
            నీతిఃఎక్కువ మందితో విరోధం పెట్టుకోరాదు.

 

No comments:

Post a Comment